'సూర్యకాంతం'తో పరిచయమవుతోన్న మరో కొత్త నాయిక

27-03-2019 Wed 11:52 | Entertainment
  • 'సూర్యకాంతం' పాత్రలో నిహారిక
  •  మరో నాయికగా పెర్లిన్ భెసానియా
  • 'పూజ' పాత్ర నాకు బాగా నచ్చింది        
ప్రణీత్ దర్శకుడిగా .. నిహారిక ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం' నిర్మితమైంది. త్వరలోనే ప్రేక్షకులను పలకరించడానికి ఈ సినిమా ముస్తాబవుతోంది. ఇటీవల వదిలిన ఈ సినిమా ట్రైలర్లో మరో అందమైన హీరోయిన్ మెరిసింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలో పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాలో రాహుల్ విజయ్ సరసన మరో కథానాయికగా నటించిన ఆ అమ్మాయి పేరు 'పెర్లిన్ భెసానియా'.

ఈ ముంబై ముద్దుగుమ్మ చాలా యాడ్స్ లో చేసినట్టుగా సమాచారం. తెలుగులో మాత్రం అమ్మడికి ఇదే తొలి సినిమా. తాజాగా ఈ సుందరి స్పందిస్తూ .. 'నిజానికి నాకు తెలుగు రాదు .. హిందీలో డైలాగ్స్ రాసుకుని చెప్పాను. ఈ సినిమాలో నేను చేసిన 'పూజ' పాత్ర నాకు మంచి క్రేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నాను. నిహారికతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విడుదలకాకముందే వరుస అవకాశాలు వస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చింది.
niharikaperlene

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more